పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో తలెత్తే సమస్యలను పరిశీలించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురితో పాటు ఇతర మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa