ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కదిరి ఎమ్మెల్యే కందికుంట శ్రీరామనవమి శుభాకాంక్షలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2026, 01:51 PM

శ్రీసత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన శ్రీరాముడి ఆదర్శ జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన ఆకాంక్షించారు. రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, శ్రీరామచంద్రమూర్తి సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలని, శ్రీరాముడి కృపాకటాక్షాలు ప్రజలకు కలగాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa