ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 2 నుంచి 'హెల్త్‌ మిషన్‌-100' కార్యక్రమం ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 03:17 PM

TG: ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలు, వృద్ధులు, చిన్నారులలకు ప్రాధాన్యం ఇస్తూ మార్చి 2 నుంచి జూన్‌ 9 వరకు 'హెల్త్‌ మిషన్‌-100' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. టీ-డయాగ్నస్టిక్స్‌ ద్వారా దాదాపు 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దశలలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa