ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చిలోనే భగభగ.. 12 రాష్ట్రాలకు వడగాల్పుల హెచ్చరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2026, 12:39 PM

దేశవ్యాప్తంగా మార్చి తొలి వారంలోనే ఎండల తీవ్రత పెరిగింది. భారత వాతావరణ శాఖ 12 రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. కర్నూలులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా 11 నుంచి 3 గంటల మధ్య జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa