ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోనాల పెద్దూర్ మల్లన్న ఆలయంలో పట్నాల కార్యక్రమం ఘనంగా నిర్వహణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 06:52 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్లలోని బోనాల పెద్దూర్ ఎద్దుగుట్టపై ఉన్న శ్రీ మల్లన్న స్వామి ఆలయంలో బుధవారం పట్నాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొండూరు రవీందర్ రావు, కల్లూరి రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో పండుగ వాతావరణంతో నిండిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa