ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చర్లపల్లి, కామాఖ్య మధ్య అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 04:05 PM

అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో ప్రారంభించారు. ఈ రైలు అస్సాంలోని కామాఖ్య నుండి చర్లపల్లి వరకు స్లీపర్, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లతో సేవలు అందిస్తుంది. మార్గమధ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీకాకుళం రోడ్, విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలను అస్సాంతో అనుసంధానిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa