తెలంగాణ ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల బీమా పథకాన్ని తీసుకరానుంది. ఈ పథకం కోసం మార్గదర్శకాలను కూడా రూపొందిస్తోంది. కాగా ఇలాంటి బీమా 60 ఏళ్ల వయసు వరకే వర్తిస్తుందని పలు జీవిత బీమా సంస్థలు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. అయితే అన్ని వయసుల వారికి ఈ బిమాను వర్తింపజేసే అవకాశంపై ఆర్థిక శాఖ అధికారులు వివిధ బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2026-2027 బడ్జెట్‌లో ఈ కొత్త పథకం కోసం రూ.4,000 కోట్లు కేటాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa