ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్లికంటి వీరన్న ఆధ్వర్యంలో చలివెంద్రం ఏర్పాటు...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 07, 2026, 11:47 AM

తార్నాకలోని లేబర్ అడ్డా వద్ద బీజేపీ నాయకులు మల్లికంటి వీరన్న ఏర్పాటు చేసిన చలివేంద్ర శిబిరాన్ని జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తార్నాక డివిజన్ అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్, శారదా మల్లేష్, అనిత, వేణు యాదవ్, భిక్షపతి, పోచయ్య యాదవ్, గణేష్ ముదిరాజ్, ప్రకాష్, సుబ్బారావు, కరుణాకర్, బండ శివారెడ్డి, రమాదేవి పాల్గొన్నారు. వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయబడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa