ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహనీయులు జయంతి కార్యక్రమంలను విజయవంతం చేయండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 09, 2026, 11:33 AM

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 14 తేదీలలో జరగనున్న మహనీయుల జయంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. మహనీయుల ఆలోచనా విధానాన్ని కొనసాగించాలని, జయంతి కార్యక్రమాన్ని విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa