ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 లక్షలతో మారెమ్మ ఆలయ పునరనిర్మాణం

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 02:03 PM

అన్నమయ్య జిల్లా గుండ్లురు గ్రామంలోని ఆగస్తేశ్వర అన్నపూర్ణేశ్వరి ఆలయం సమీపంలో కొలువైన అతి పురాతన అమ్మవారు శ్రీశ్రీ మారమ్మ తల్లి ఆలయ పునరనిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. గ్రామస్తుల ఇలవేల్పు ఐన అమ్మవారి ఆలయ నిర్మాణం పనుల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.


10 లక్షలు నిధులు గ్రామస్తులు సమకూర్చగా 40 లక్షలు దేవాదాయశాక మంజూరు చేసిందని మాజీ సర్పంచ్ ముమ్మడి మదన్మోహనరెడ్డి. మాజీ నీటి సంగం అధ్యక్షులు ముమ్మడి వేణుగోపాల్ రెడ్డి లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com