ఇక నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి అంతా ఆధార్ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఐఏ) తాజాగా దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 1,50,000ల మంది పోస్ట్ మ్యాన్లను వినియోగిస్తున్నట్లు వివరించింది. 5 నుంచి 15 ఏళ్ల వయసున్న వారికి ఆధార్ అప్డేట్ ఇప్పటికే తప్పనిసరి చేసినట్లు పేర్కొంది. అయితే 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com