సొంత బిజినెస్ ప్రారంభించే వారికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారానికి కావాల్సిన వనరులు, నైపుణ్యం కలిగి ఉండటం చాలా ముఖ్యం.
పారిశ్రామికవేత్త కావాలనుకునే వారికోసం కొన్ని చిట్కాలు:
* మార్కెట్ అవసరాలను కనుగొనండి.
* మీరు టార్గెట్ చేసిన ప్రేక్షకుల్ని అర్థం చేసుకోండి.
* శక్తివంతమైన నెట్ వర్క్ ను ఏర్పరుచుకోండి.
* త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి.
* వ్యాపారం గురించి తెలిసిన ఒక మెంటర్ ను చూసుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa