హిందూ సంప్రదాయం ప్రకారం మంగళసూత్రం అంటే మంగళకర బంధం. స్త్రీలు మంగళసూత్రం విషయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. మంగళసూత్రాన్ని ఎప్పుడూ మెడలో నుంచి తీయకూడదంటున్నారు. అలాగే, అది విరిగిపోయినా, పోయినా అరిష్టమని చెబుతున్నారు. చాలా మంది మహిళలు సూత్రానికి పిన్నులు, పిన్నిసులు పెడుతూ ఉంటారని అలా చేయకూడదని పేర్కొంటున్నారు.