ఉత్తరం దిక్కు వైపు తల పెట్టి పడుకోకూడదు అని మన పెద్దలు చెబుతారు. అలా పడుకుంటే ఆయుక్షీణం అని పురాణ ఇతిహాసాల్లో ఆనేక కథలు కూడా ఉన్నాయి. అయితే సైన్స్ పరంగా కూడా మనం ఉత్తర దిక్కు వైపు తల పెట్టి పడుకోకూడదట. ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే ఆయస్కాంత తరంగాల వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. దీంతో మనిషి తొందరగా రోగాల బారిన పడతాడు.