సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు అస్సలు చేయకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. రాత్రి సమయాల్లో జుట్టు విరబోసుకోవద్దు. రాత్రి భోజనం తర్వాత ఎంగిలిపాత్రలు వంట గదిలో ఉంచకూడదు. పాలు, పెరుగు, ఉప్పు, పంచదార వంటి పదార్థాలు ఆ సమయంలో అస్సలు దానం చెయ్యొద్దు. ఇల్లు ఊడవడం, గోళ్లు కత్తిరించడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేయకూడదని పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa