కొన్ని అలవాట్లతో కిడ్నీ వ్యాధులను నివారించడమే కాక, వాటిని ఆరోగ్యంగా ఉంచొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ధూమపానం, ఆల్కహాల్ మానెయ్యాలి. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. రోజూ 3 లీటర్ల నీరు తాగాలి. అరటి, క్యాబేజీ, పుచ్చకాయ, నారింజ, దానిమ్మ, బత్తాయి వంటి పండ్లను రెగ్యులర్ గా తీసుకోవాలి. వేసవిలో కొబ్బరి బొండాలు తాగితే కిడ్నీలు చక్కగా పని చేస్తాయి. మాంసాహారం తక్కువ తీసుకోవాలంటున్నారు.