ఇనుప పాత్రల్లో వండిన ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కొన్ని పదార్థాలను ఇనుప పాత్రల్లో వండకూడదని సూచిస్తున్నారు. ఐరన్ పాన్ లో చేపలు వండకూడదు. నిమ్మకాయతో ఏదైనా ఐరన్ పాత్రల్లో తయారు చేయకూడదంటున్నారు. అలా చేసినవి తింటే ఉదర సమస్యలు కలుగుతాయంటున్నారు. టమోటా, చట్నీ, హల్వా, గుడ్లు కూడా ఐరన్ పాత్రల్లో ఉడికించకూడదంటున్నారు.