ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రిపూట అరటిపండు తింటున్నారా?

Life style |  Suryaa Desk  | Published : Mon, May 22, 2023, 10:42 AM

చాలామందికి రాత్రి భోజనం చేసిన తర్వాత అరటిపండు తింటూ ఉంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట భోజనం తర్వాత అరటిపండు తింటే ఊపిరితిత్తుల సమస్యలకు, జలుబుకు దారి తీస్తుంది. దీనికి బదులు మధ్యాహ్నం అరటిపండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో అరటిపండు తింటే అసౌకర్యానికి గురవుతారని నిపుణులు సూచిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com