ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నారులను వేడి గాలుల నుంచి రక్షించుకోండిలా.!

Life style |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 03:23 PM

ప్రస్తుతం వేడి గాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నవజాత శిశువులకు రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండడం వల్ల వారు త్వరగా వడదెబ్బకు గురి కావొచ్చు. ఈ క్రమంలో బిడ్డ ఘన ఆహారం తినడం ప్రారంభిస్తే తాజా ఆహారాన్ని తినిపించాలి. కాటన్ దుస్తులు మాత్రమే ధరించేలా చేయాలి. వెంటిలేషన్ సరిగ్గా ఉండే ప్రాంతంలో పిల్లలను ఉంచాలి. ఎప్పటికప్పుడు నీళ్లు తాగించాలి. 6 నెలల కన్నా వయసు ఎక్కువున్న పిల్లలకు కొబ్బరి నీళ్లు వంటివి ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com