ఇంతకుముందు అవినాశ్ రెడ్డితో తనకు పరిచయం లేదని, ఇటీవలే ఆయనతో మాట్లాడినట్లు ప్రజాశాంతి పార్టీ కేఎల్ పాల్ అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సంబంధం గురించి ఆయన్ని అడగగా, తనకు ఆ అవసరం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆయనపై ఆరోపణలు చంద్రబాబు కుట్రగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో హత్య జరిగి వందరోజులు అయినా పూర్తిస్థాయిలో విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa