ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొబ్బరి బొండాంలోకి నీరు ఎలా వస్తుందో తెలుసా?

Life style |  Suryaa Desk  | Published : Sat, Jun 10, 2023, 03:53 PM

వేసవి కాలంలో చాలా మంది ప్రజలు కొబ్బరి నీళ్లు తాగుతుంటాయి. ఈ నీటిలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. అయితే చాలా మందికి కొబ్బరి బొండాంలో నీళ్లు ఎలా వస్తుందనే విషయం తెలియకపోవచ్చు. నిజానికి కొబ్బరి చెట్టు అనేది నీటిని మూల వ్యవస్థ ద్వారా సేకరిస్తుంది. బొండాం కణాల ద్వారా లోపలికి నీరును చేరవేస్తుంది. పచ్చి కొబ్బరిలో ఉండే ఎండోస్మెర్మ్ న్యూక్లియర్ రకం.. రంగలేని ద్రవంగా మొదట ఏర్పడుతుంది. ఆ తర్వాతి దశలో అది మందపాటి తెల్లటి పొరగా మారి కొబ్బరిగా ఏర్పడుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com