మీ పర్సనల్ డేటా లీక్ అవుతుందా? అయితే మీకు కొన్ని టూల్స్ ఉపయోగించుకోవచ్చు. ఈ టూల్స్ ద్వారా మీ పర్సనల్ డేటా డార్క్ వెబ్‌లో లీక్ అయిందో? లేదో? చెక్ చేసుకోవచ్చు. పర్సనల్ డేటా నుంచి బ్యాంకింగ్ డిటేల్స్ వరకు ఏ డేటా లీక్ అయిందో తెలుసుకోవడానికి F-Secure Have I Been Pwned వంటి టూల్స్ ఉపయోగపడతాయి. లేదా https://www.f-secure.com/en/identity-theft-checker అనే వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.