దైనందిన జీవింతంలో చాలా మంది వెస్ట్రన్ టాయిలెట్లను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం వల్ల పలు వ్యాధులు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. పొట్టపై ఎలాంటి ఒత్తిడి పడకపోవడం వలన ముఖ్యంగా మలబద్ధకం సమస్య పెరుగుతుంది. గ్యాస్ ట్రబుల్, కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని ఉపయోగించడం వల్ల యూటీఐ పెరుగుతుంది. పబ్లిక్ టాయిలెట్స్ వాడటం వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.