ప్రపంచకప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. పదేళ్ల తర్వాత ఈ టోర్నీకి మరోసారి భారత్ ఆతిథ్యమిచ్చింది. టోర్నమెంట్ అక్టోబర్ 5 నుండి నవంబర్ 19, 2023 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. కాగా, ఈసారి హైదరాబాద్‌లో 3 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
ప్రపంచకప్‌లో భారత్‌కు ఇవే మ్యాచ్‌లు
వన్డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ (చెన్నై), అక్టోబర్ 15న ఇండియా vs పాకిస్తాన్ (అహ్మదాబాద్), అక్టోబర్ 19న ఇండియా vs బంగ్లాదేశ్ (పుణె), అక్టోబర్ 22న ఇండియా vs న్యూజిలాండ్ (ధర్మశాల), అక్టోబర్ 22న ఇండియా vs ఇంగ్లాండ్ (లక్నో) 29, నవంబర్ 2 భారత్ vs ఇంగ్లండ్ (లక్నో). నవంబర్ 5న క్వాలిఫయర్ (ముంబై), భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా), నవంబర్ 11న భారత్ వర్సెస్ క్వాలిఫయర్ (బెంగళూరు).
Team India Matches for ICC Men's Cricket World Cup 2023 #icc #ICCWorldCup2023 #bcci #IndianCricketTeam #cwc23 pic.twitter.com/MRQghkKWBd
— msr (@MSR13051996) June 27, 2023