యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన మ్యాగ్నస్ క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంకు షాక్ ఇచ్చింది. బ్యాంక్ తాజాగా క్రెడిట్ కార్డు రూల్స్‌ను సవరించింది. వార్షిక ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వార్షిక ఫీజు రూ.10 వేలుగా ఉంది. అయితే ఇది సెప్టెంబర్ నుంచి రూ.12,500కు చేరనుంది. ఇక ఈ ఫీజుకు జీఎస్‌టీ అదనంగా వడ్డించనుంది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa