రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 1,521 బడుల్లో సౌర విద్యుత్‌ను అమర్చగా, మరో 5,267 స్కూళ్లల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించింది. 4,600 హైస్కూళ్లు, 475 కేజీబీవీలు, 192 మోడల్ స్కూళ్లల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.