దేశంలో జియో యూజర్ల సంఖ్య 45 కోట్లు దాటారని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ ముకేశ్ అంబానీ తెలిపారు. సగటు వినియోగం నెలకు 25జీబీకి చేరిందని చెప్పారు. ప్రస్తుతం 5 కోట్ల మంది జియో 5జీ యూజర్లు ఉన్నారని పేర్కొన్నారు. 2జీ వినియోగదారులను 4జీకి మార్చేందుకు జియో భారత్ ఫోన్‌ను కేవలం రూ.999కే తీసుకొచ్చినట్లు రిలయన్స్ 46వ వార్షిక సాధారణ సమావేశంలో చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa