బరువు తగ్గాలనుకునే వారు ఆహారాల్లో చేర్చుకోవలసిన వాటిలో పుచ్చకాయ జ్యూస్ ఒకటి. పుచ్చకాయల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. భోజనానికి ముందు పుచ్చకాయ తినడం వల్ల మీరు అదనపు కేలరీలను తీసుకునే అవకాశం తగ్గుతుంది. పుచ్చకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజ రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. నారింజ కూడా బెల్లీ ఫ్యాట్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది.