నేడు(ఆదివారం) తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పన జరగనుంది. రాత్రి 7 గంటల సమయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పన జరుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా, సెప్టెంబర్ 22న గరుడ సేవ నిర్వహించనున్నారు. ఉత్సవాల నేపథ్యంలో తిరుమల కొండపై ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa