నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వాసుపత్రుల్లో 434 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టుల భర్తీని చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. http://cfw.ap.nic.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన ఫారాలను సంబంధింత రీజినల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది.