జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని మరియు అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిని తింటే చర్మం కాంతివంతంగా మారుతుంది. పురుషులలో స్పెర్మ్ కణాల పెరుగుదలను పెంచుతుంది. జీడిపప్పులో శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇందులో విటమిన్లు ఎ, ఇ, కె, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. జీడిపప్పు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బీపీని నియంత్రిస్తుంది.