శీతాకాలంలో 'కివీ' పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్-ఇ, విటమిన్-కె, కాపర్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కొవ్వు, ప్రొటీన్లు, కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులోని ఎంజైమ్‌లు జీర్ణక్రియ సాఫీగా సాగడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa