క్యారెట్‌లో పొటాషియం, విటమిన్ ఎ, బయోటిన్, విటమిన్ బి6, విటమిన్ కె1 వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. రక్తపోటును తగ్గించడం, కంటి చూపును పదును పెట్టడం, ప్రోటీన్‌ను పెంచడం, శక్తిని పెంచడం మరియు ఎముకల బలానికి క్యారెట్ ఉపయోగపడుతుంది. దీని తీపి రుచి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. క్యారెట్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.