ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్త్ ప‌రీక్ష‌ల‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Education |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 11:14 AM

ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది ప‌రీక్ష‌ల్లో కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను కొనసాగించాలని నిర్ణ‌యించింది. తొలుత వీటిని ర‌ద్దు చేస్తామ‌ని మంత్రి బోత్స స‌త్య‌నార‌య‌ణ ప్ర‌క‌టించారు. అయితే ఈ నిర్ణ‌యంపై తీవ్ర విమర్శ‌లు వెల్లెవెత్త‌డంతో ప్ర‌భుత్వం వెనక్కి త‌గ్గింది. ఈ ఏడాది ప‌రీక్ష‌ల్లో ఈ రెండు పేప‌ర్ల‌ను కొన‌సాగిస్తామ‌ని వెల్ల‌డించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com