పాలలో నీటి శాతం ఎంత? తులసి రసం దేనికి ఉపయోగపడుతుంది?.. ఇటువంటి విషయాలను తెలుసుకుందాం..
* స్వదేశీ ఆవుల పాలలో 86.4 శాతం నీరు ఉంటుంది.
* గేదె పాలలో 83. 6 శాతం నీరు ఉంటుంది.
* పాల పదార్థాలలో నెయ్యి మాత్రమే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
* పోషక విలువలలో సన్నబియ్యానికి, దొడ్డు బియ్యానికి తేడా ఉండదు.
* ఏ రకం బియ్యమైనా దంపుడు బియ్యంలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.
* తులసి రసం రక్తాన్ని శుద్ధి చేస్తుంది - వృద్ధి చేస్తుంది.