రక్తంలో ఉండే ప్లేట్‌లెట్స్ శరీర ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. అయితే ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గినా ప్రాబ్లమే. అందుకే ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం కొన్ని ప్రూట్స్ తీసుకోవాలి. బొప్పాయిలో విటమిన్ సి, పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీని వల్ల ప్లేట్‌లెట్స్ వేగంగా పెరుగుతాయి. దానిమ్మ, గుమ్మడి కాయ గింజలు, బీట్‌రూట్, కొబ్బరి నీళ్లు, పాలకూరల్లో ప్లేట్‌లెట్స్ పెంచే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.