వైఫై రూటర్ అంటే ఇప్పుడు పట్టణాల్లో, పల్లెల్లో తెలియని వారు ఉండరు. పలు బ్రాడ్ బ్యాండ్ లు ఆమేరకు విస్తరించాయి. వైఫైని సరిగ్గా వినియోగించకపోతే, సరైన ప్లేస్‌లో ఉంచకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటామని నిపుణులు సూచిస్తున్నారు. వైఫై రూటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్‌ను, విద్యుదయస్కాంత వికిరణాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరంలో వ్యాధులకు, నిద్రలేమికి కారణమవుతుంది. ఇంటర్నెట్ వినియోగించని సమయంలో రూటర్ ఆఫ్ చేసుకోవాలి.