ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు

business |  Suryaa Desk  | Published : Wed, Oct 25, 2023, 09:46 AM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:18 గంటలకు సెన్సెక్స్‌ 127 పాయింట్లు లాభపడి, 64,699 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 19,316 దగ్గర కొనసాగుతోంది. టాటా స్టీల్‌, JSW స్టీల్‌, HCL టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, SBI, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, విప్రో షేర్లు లాభాల్లో ఉండగా, NTPC, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com