విటమిన్-సి నిత్యం తీసుకొనేవారిలో జలుబు సమస్య తగ్గుతుంది. మీకు బాగా జలుపు చేసినప్పుడు ఉసిరి, నిమ్మ లేదా తేనె కలిపిన టీని సేవిస్తే మంచింది. సిట్రస్ కలిగిన నిమ్మ, బత్తాయి, బొప్పాయి, టమోటా, క్యాబేస్, బ్రోకలీలను తీసుకోవడం ఎంతో మంచిది. చర్మంపై ముడతలు లేదా యవ్వనంలోనే వృద్ధాప్య సమస్యలు ఉన్నవారు విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. విటమిన్ -సీ నష్టపోయిన కణజాలాన్ని సరిజేస్తుంది.