చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల పగుళ్లు ఏర్పడతాయి. ఈ సమస్య నుంచి బయట పడటానికి పలువురు మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తారు. అయితే గ్లిజరిన్‌లో ఒక చెంచా అలోవెా జెల్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. దాన్ని ముఖానికి, చర్మానికి 15 నిమిషాల పాటు అప్లై చేసుకోవాలి. లేదా గ్లిజరిన్, తేనెను సమాన పరిమాణంలో కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఆ ద్రావణాన్ని ముఖానికి, శరీరానికి అప్లై చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.