ఆఫీసుల్లో వెబ్ వాట్సాప్‌ను వాడేవారు పని మధ్యలో బ్రేక్ తీసుకున్నప్పుడల్లా భద్రత కోసం లాగ్ అవుట్ చేస్తారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా స్క్రీన్ లాక్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. వెబ్ వాట్సాప్‌లో లాగిన్ అయ్యాక, 3చుక్కల గుర్తు మీద క్లిక్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లి లాక్ స్క్రీన్ ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకుని ఓకే నొక్కితే కన్‌ఫర్మ్ అవుతుంది.