పరిగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రకరకాల వ్యాధులు నయమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల మీ గొంతు మంటగా మారుతుంది. విపరీతమైన చెమట పడుతుంది. దీని వల్ల దురద, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. శరీరం త్వరగా డీహైడ్రేషన్ బారిన పడుతుంది.