ఆయుర్వేద భాషలో కలోంజి విత్తనాలను నల్లజిలకర్ర అని కూడా అంటారు. వీటిని వివిధ రకాల వంటలలో మసాలాగా ఉపయోగిస్తారు. వీటి రుచి కూడా భిన్నంగా ఉంటుంది. కలోంజీలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది వివిధ ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి యుగాల నుండి ఉపయోగించబడుతోంది.
ఈ కలోంజి గింజలు క్యాన్సర్, బరువు, షుగర్, మదుమేహం, గుండె జబ్బులతోపాటు ఉబకాయం వంటి అనేక దీర్ఘకాలిక పరిస్ధితుల నుండి రక్షించటంలో దోహదం చేస్తాయి.