పరిగడుపున లవంగాలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. లవంగంలో ఉండే యూజీనాల్.. కాలేయానికి ప్రయోజనాలు చేకూర్చుతాయి. ఎండిన లవంగాలు శరీరంలో కొత్త కణాల పెరుగుదలకు తోడ్పడతాయి. శరీరంలో షుగర్ లెవల్స్ నియంత్రించవచ్చు. ఖాళీ కడుపుతో లవంగాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా తగ్గుతుంది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, ఇన్సులిన్ సెక్రేషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది.