నెయ్యితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నెయ్యిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అవి వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటిని నివారిస్తాయి. నెయ్యి జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. కణాలు మరియు కణజాలాలను దెబ్బతినకుండా నెయ్యి కాపాడుతుంది. ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తినడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ మెరుగవుతుంది.