కాలీఫ్లవర్ ని తరచుగా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ రిస్కులు తగ్గుతాయి. కాలీఫ్లవర్ తినడం గర్భిణిలకు మంచిది. కాలీఫ్లవర్ శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. విటమిన్ కే, కాల్షియం కంటెంట్ ను పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.