మగవారు ఎక్కువగా తమ కండరాలని పెంచుకోవాలనుకుంటారు. వాటి పెరుగుదలకు తినాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి. మజిల్స్ పెరగాలంటే కేవలం నాన్ వెజ్ మాత్రమే తినాలనే అపోహ చాలా మందికి ఉంటుంది. దాంతో పాటు నట్స్ కూడా ఉపయోగ పడతాయి. బాదం, వాల్నట్స్ శరీరానికి అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను అందిస్తాయి. సోయా ప్రోడక్ట్స్, పెరుగు, పనీర్, క్వినోవా పలు ఆహార పదార్థాలు బాడీ వర్కవుట్స్ చేసేవారికి బాగా ఉపయోగపడుతాయి.