వరకట్నం వేధింపులపై శుక్రవారం కేసు నమోదైంది. తెనాలి-1 టౌన్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తెనాలి పట్టణంలోని చినరావూరుకు చెందిన శ్రీలక్ష్మికి బాణావత్ విష్ణుతో వివాహమైంది.
కొద్ది కాలంగా పుట్టింటి నుంచి అధిక కట్నం తీసుకురమ్మంటూ భర్త వేధిస్తున్నాడని, బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా తెనాలి-1 టౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa