ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ పిల్లల జుట్టు తెల్లబడిందా..?

Life style |  Suryaa Desk  | Published : Sun, Dec 03, 2023, 09:19 AM

పిల్లలు విటమిన్ బి12 లోపం, థైరాయిడ్, ఒత్తిడి,అనీమియా వంటి అరోగ్య సమస్యలతో బాధపడుతున్నా..మెలనోసైట్స్‌ పనితీరు మందగించినా తెల్లవెంట్రుకలు వచ్చే అవకాశం ఉంది. నల్ల నువ్వులు మెలనిన్‌ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇది మెలనోసైట్‌ పనితీరును మెరుగుపరుస్తుంది.
మీ పిల్లల డైట్‌లో నువ్వుల లడ్డూ ఇవ్వండి. నువ్వులలో విటమిన్‌ బి పుష్కలంగా ఉంటుంది. ఇది తలలో రక్తప్రసరణను మెరుగురపరచి, జుట్టు నెరిసిపోకుండా చేస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com