గోంగూర లో ఖనిజ లవణాలు బాగా ఉన్నాయి. గోంగూర వల్ల రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. దీనివల్ల రక్త పోటు తగ్గుతుంది. గోంగూర తీసుకునేవారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. గోంగూరను తరచుగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గోంగూర వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తొలగుతాయి. గోంగూర తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా పటిష్టంగా తయారవుతాయి.